జీవితం ముగిసి పోయిందనుకున్నా|Kidney Problems|Dr Ram Chandra|Dr RamaChandra Rao Diet|health mantra|

జీవితం ముగిసి పోయిందనుకున్నా|Kidney Problems|Dr Ram Chandra|Dr RamaChandra Rao Diet|health mantra|

28 comments

 1. డాక్టర్ రామచంద్ర గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను తెలియచేండి.. ఏ అంశాలపై సూచనలు ఇవ్వాలో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్ స్క్రైబ్ చేయండి🙏🙏🙏🙏

 2. My son suffering from a problem of TB MDR and he is 16years old what is the solution will u tell sir plz

 3. Doctor gari phone number evvandi

  చెవిలో హోరు, సాయటిక గురించి చెప్పండి

 4. సర్ మా బాబు పుట్టుకతో ఒక కిడ్నీతో పుట్టాడు.. అది కూడా function తేడా ఉండి సర్జరి అవసరం అంటే చేయించాం..ఇంకా సమస్య తీరలేదు..బ్లాడర్ సమస్య కూడా ఉంది ..మిమ్మల్ని కలవాలని ఉంది ..ఈ వీడియోలు చూస్తూ ఉంటే మాకు ఆశ మొదలైంది మీ ద్వారా పరిష్కారం దొరుకుతుందేమో అని !!

 5. మంచి వీడియో చేసినందుకు థాంక్స్.. ఈ వీడియో చాలామందికి ఉపయోగ పడుతుంది.

 6. 🙏డాక్టర్ రామచంద్ర గారి వద్దకు వెళ్లి నేను ఉచితంగా సర్వీసు చేస్తూ, నిజమైన ఆరోగ్యం పొందాలని నా 🌹హృదయ కాంక్ష… 😌

 7. thank you sir for ur advice for everything. I am facing problem of thin hair am feeling very bad about me. please advise me what to do

 8. Ma mother ki bp rise ayi brain nerve lo blood clot ayindi dani valla Eye vision ledu Sir. Ee prblm ki emina solution unte chepandi sir

 9. Sir iam krishna from Guntur naku kanu reppala meda meda meda face meda pulipirlu vastunnaye daniki remedy cheppandi plzz

 10. ఎన్ని కోట్లు సంపాదించిన కొనలేనిది ఆరోగ్యం ఒక్కటే
  ఎన్ని కష్టాల్లో ఉన్న బయటపడాలంటే కావాల్సింది ఆరోగ్యం ఒక్కటే
  ఎంత నిరుపేద జీవితమైన సంతృప్తిగా ఉండాలంటే కావాల్సింది ఆరోగ్యం ఒక్కటే
  అందుకే అంటారు ""ఆరోగ్యమే మహాభాగ్యం""
  Love you Dr.Ramachandra గారు ,,🤗

 11. Namaste sir,mee videos chustuntanu, nenu Australia lo untanandi naku eyes red avuthunnayi edaina vedichesayi thintunna Leda heater use chesina. eye flow water thakkuva undi annaru eye lid meda gaddalu Kuda vastunnayi emaina solution cheppandi sir thanks

 12. AmthA bagumdi sir,,, కానీ మాది తిరుపతి, ఖమ్మం కి రావాలనే ఉంది కానీ రావాలంటే మా అమ్మ గారికి తెలియదు నేను ఏమో బయట ఉన్నాను….

Add a Comment

Your email address will not be published. Required fields are marked *