పొట్ట తగ్గాలంటే|Weight Loss Diet|Dr RamaChandra| Dr RamaChandra Rao Diet Plan|health mantra|

పొట్ట తగ్గాలంటే|Weight Loss Diet|Dr RamaChandra| Dr RamaChandra Rao Diet Plan|health mantra|

38 comments

  1. డాక్టర్ రామచంద్రరావు గారి ఆశ్రమం సమాచారం, 15 రోజుల డైట్ షీట్ ఇతర వివరాల కోసం 9347884256 నెంబర్ వాట్సప్ కు Ramchandra అని మెసేజ్ చేయండి. దీంతో పాటు డాక్టర్ గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి. ఛానెల్ సబ్ స్క్రైబ్ చేయండి..

  2. Sir bone TB ki emaina suggestions cheppandi please sir it will be very helpful. Thank you for your videos

  3. ma papaku full ga dry dandruff unde sir. ame vadena tagatam ladu. shampo lu kuda vadenamu no use. baga head medha white pottu unde. papa age 11 years. baga duradha unde eala pothude sir

  4. నేను అన్ని ఫ్రోగ్రాంలు చూస్సాను చాల ఉపయోగ కరంగా ఉంది డాక్టరు గారికి నమస్కారం

  5. నమస్కారం అండీ మీరు చెప్పినట్లే పాటిస్తున్నాం మా అమ్మాయి ఆరోగ్య విషయంలో తనకి ఇప్పుడు చాలా బెటర్ అండీ😊కానీ మీరు చెప్పినట్లు ఈవిధమైన వంటలతో పొట్ట తగ్గించుకోవాలంటే కోటి రుచులకు అలవాటు పడిన నా నాలుక ఏడుస్తుంది అండీ😢

  6. Thanks for giving valuable information and take a video about shivering hands to be reduced please do this sir.

  7. Sir good morning. Sir నాకు గత రెండు నెలలు గా జలుబు దగ్గు ఉంది sir దగ్గినప్పుడు గళ్ళ కూడా వస్తుంది sir ఎన్ని tablets వేసుకున్న ఫలితం లేదు దగ్గి నప్పుడు గొంతు బాగా నొప్పి గా ఉంటుంది దయచేసి సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను

  8. Good afternoon sir women's ki ekkuvaga hands lo fat kuda vastundhi ee problem chala mandhi ladies lo untundhi..hands lo fat ela taginchu kovali sir give us better food for hands

Add a Comment

Your email address will not be published. Required fields are marked *